Tuesday, 4 March 2025
Friday, 28 February 2025
Tuesday, 22 October 2024
Friday, 18 October 2024
#KalabhaitavTemple #KaalBhairavaTempleDarshanDatesInNovember2024 #నవంబర్2024కాలభైరవటెంపుల్_దర్శనంతేదీలు #KalabhairavaGuru 2024నవంబర్01 శుక్రవారం దీపావళి అమావాస్య, స్వాతి నక్షత్ర యుక్త అభ్యంగన స్నాన మహోత్సవం, పితృ కార్య మహోత్సవం, ప్రదోషకాల దీప పూజ దీప దాన మహోత్సవం, దివిటీ ప్రజ్వలన మహోత్సవం, కేదారవత మహోత్సవం, మహాలక్ష్మి పూజ మహోత్సవం.2024నవంబర్03 ఆదివారం, 2024నవంబర్09 అష్టమి, 2024నవంబర్10 ఆదివారం41 రో.కాలభైరవ దీక్షలు ప్రారంభం, 2024నవంబర్15 కార్తీకపూర్ణిమ శుక్రవారం, జ్వాలాతోరణం,2024నవంబర్17 ఆదివారం, 2024నవంబర్23 కాలాష్టమి, 2024నవంబర్24 ఆదివారం#కాలభైరవస్వామీజీ #kalabhiravaswamy
Thursday, 1 August 2024
Thursday, 11 July 2024
#వారాహిహోమం5వరోజు #రాజమండ్రి #కాలభైరవటెంపుల్ https://www.youtube.com/live/yfOapBsKJes?si=a1mLA0-9edLhoLuZ#స్వప్నవారాహీమంత్రం #VarahiMantram "ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠః ఠః స్వాహా"#వారాహిద్వాదశనామావళ #VarahiDwadasaNaamaavali ఓం పంచమ్యై నమః |ఓం దండనాథాయై నమః |ఓం సంకేతాయై నమః |ఓం సమయేశ్వర్యై నమః |ఓం సమయసంకేతాయై నమః |ఓం వారాహ్యై నమః | ఓం పోత్రిణ్యై నమః |ఓం శివాయై నమః |ఓం వార్తాళ్యై నమః |ఓం మహాసేనాయై నమః |ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః |ఓం అరిఘ్న్యై నమః | రాజమండ్రి కాలభైరవ స్వామి క్షేత్రంలో #2024వారాహిఆషాడగుప్త నవరాత్రిమహోత్సవములు #శ్రీవారాహికాలభైరవహోమం 27జన్మనక్షత్రముల వారికి 10రోజులపాటు వారాహి హోమం జరుగును.*06 జులై 2024 ఆషాఢ శుద్ధ పాడ్యమి శనివారం పునర్వసు నక్షత్రము నుండి 15 జులై 2024 సోమవారం అషాడ శుద్ధ నవమి స్వాతి నక్షత్రం వరకు* జన్మ నక్షత్రముల ప్రకారం 27 నక్షత్రాల వారికి ప్రత్యేక శ్రీ వారాహి హోమం జరుగును. **06.07.24 శనివారం రోజున - *పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రముల వారికి*హోమం ఉదయం.6.00 గం.లకు ప్రారంభమగును*07.07.24 ఆదివారం రోజున - *పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రముల వారికి* హోమం ఉదయం.6.00 గం.లకు ప్రారంభమగును*08.07.24 సోమవారం హోమం లేదు**09.07.24 మంగళవారం రోజున - *అశ్లేష, జ్యేష్ఠ, రేవతి జన్మ నక్షత్రముల వారికి* హోమం ఉదయం.6.00 గం.లకు ప్రారంభమగును**10.07.24 బుధవారం రోజున - *అశ్విని, మఖ, మూల జన్మ నక్షత్రముల వారికి* హోమం ఉదయం.6.00 గం.లకు ప్రారంభమగును.*11.07.24 గురువారం రోజున - భరణి, పుబ్బ, పూర్వాషాఢ జన్మ నక్షత్రముల వారికి* హోమం ఉదయం.6.00 గం.లకు ప్రారంభమగును.*12.07.24 శుక్రవారం రోజున - కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ జన్మ నక్షత్రముల వారికి* హోమం ఉదయం.6.00 గం.లకు ప్రారంభమగును.*13.07.24 శనివారం రోజున - రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రముల వారికి* హోమం ఉదయం.6.00 గం.లకు ప్రారంభమగును.*14.07.24 ఆదివారం రోజున - మృగశిర, చిత్త, ధనిష్ట జన్మనక్షత్రముల వారికి* హోమం ఉదయం.6.00 గం.లకు ప్రారంభమగును.*15.07.24 సోమవారం రోజున - *ఆరుద్ర,స్వాతి, శతభిషా నక్షత్రం వారికి*హోమం ఉదయం.6.00 గం.లకు ప్రారంభమగును.శ్రీ వారాహి కాలభైరవ హోమంలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా పురుషులు పంచే, కండువా స్త్రీలు సంప్రదాయ వస్త్రాలు ధరించి హోమానికి రావాలి. పూర్ణాహుతి, నక్షత్ర, గ్రహ, శ్రీవారాహి దేవతా ప్రీతిద్రవ్యాలు, పూజా, హోమ సామాగ్రిలు మొత్తం కాలభైరవ స్వామి టెంపుల్ లో ఇవ్వబడుతుంది. స్వయంగా పాల్గొనేవారు హోమ సమయానికి కచ్చితంగా రావాలి. *పరోక్షంగా అనగా స్వయంగా పాల్గొనడానికి అవకాశం లేనటువంటి వారు మీ గోత్రనామాలు మరియు మీ అడ్రస్ తెలియచేసి వారాహి మాత డాలర్, చేతి రక్ష, నాణాలు, ఫోటో, ప్రసాదం కిట్ కొరియర్ ద్వారా పొందవచ్చు* మొత్తం అన్నింటికీ కలిపి1550/- గూగుల్ పే , ఫోన్ పే *9985551028* ద్వారా చెల్లించి, ఆ స్లీప్ ను మరియు మీ గోత్రం, పేరు, జీవిత భాగస్వామి పేరు, పిల్లలపేర్లు, మీ అడ్రస్ 9985551028 కు వాట్సప్ లో పంపించి పాల్గొనవచ్చు
Subscribe to:
Posts (Atom)