Thursday 17 June 2021

#Dasamahavidya #Dhumavathi #Kalabhairava ధూమావతి జయంతి 18.06.2021: తల్లి ధూమావతి జన్మదినం జ్యేష్ఠ శుక్ల పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు. ఈ కేతు గ్రహం అంతరిక్ష దేవత. మరియు అశ్విని మఖ మూల నక్షత్రముల జన్మ దేవత. మాతా పార్వతి యొక్క భీకర రూపాన్ని మాత ధూమావతి అంటారు. ఈ రోజున పది మహావిద్య అమ్మ వార్లను పూజిస్తారు. బంగారురథం లో కాకిని ద్వజంగా, శ్యేత వర్ణం దుస్తులు ధరించి, ఒక చేతితో చేట మరొక చేత్తో వరములను ప్రసాదిస్తూ దర్షనమిస్తుంది. తల్లి ధూమావతిని ఆరాధించడం దుఃఖ విముక్తి, దారిద్య్ర విముక్తి, కర్మ దోషాలు, శత్రు దుర్భేద్యమైన కఠినమైన కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది. విపత్తుల నుండి విముక్తి, వ్యాధి నాశనం మరియు యుద్ధంలో విజయం సాధించడానికి దారితీస్తుంది. మీ జీవితంలో ఏమైనా పెద్ద సంక్షోభం ఉంటే, దాన్ని తొలగించడానికి, మాత ధూమావతి జయంతి రోజున ఇంటిలో పూజ ఇలా చెయాలి. ఒక ప్లేట్ లో 9 రావిఆకులు పెట్టి ఆ ఆకులపై *ధూం* అని పసుపు కుంకుమ తో వ్రాసి ఆ అక్షరానికి పంచ పూజలు చేసి తదుపరి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.. తదుపరి ఆ 9దీపాలకు పంచ పూజలు చేసి కాలభైరవ ధూమావతి అమ్మ వార్ల మంత్రం జపించాలి.. మరింత అర్థం అవుటకు ఈ వీడియో క్లిక్ చేసి తెలుసుకోవచ్చు...https://youtu.be/o2-ezmI9d_Q *7వ దశమహావిద్య ధూమావతి మాత (కేతుగ్రహం) అశ్విని మఖ మూల నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం ధూం ధూం ధూమావత్త్యే ఠ: ఠ: స్వాహా"* || 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి. *7వ దశమహావిద్య ధూమావతి మాత (కేతుగ్రహం) అశ్విని మఖ మూల నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం ధూమావత్త్యే చ విద్మహే సంహరిణ్యై చ ధీమహి | తన్నో ధూమా ప్రచోదయాత్"* || 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి

No comments:

Post a Comment