Tuesday, 17 November 2026
#KalabhairavaMeans 🔥🚩కాలాన్ని శాసించే మహాశక్తి… భక్తులను కాపాడే #కార్యసిద్ధికాలభైరవస్వామి 🔱🔥మీరు తలపెట్టే ప్రతి కార్యంలో ఆటంకాలను తొలగించి, కార్యసిద్ధిని కలిగించే శ్రీ కాలభైరవ మంత్ర సాధన సులువుగా ఇలా చేయండి ! 🔱శ్రీ కాలభైరవ స్వామివారు రాజమండ్రి అఖండ గోదావరి నది తీరాన ద్వాదశ శివలింగాల మధ్యే శ్రీ కార్య సిద్ధి కాలభైరవస్వామి వారి స్వరూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు 🔱 కాలభైరవ స్వామి పరమశివుని యొక్క యదార్ధ స్వరూపం . ధర్మానికి రక్షకుడిగా, అధర్మాన్ని శిక్షించే శక్తిగా, భక్తులకు అభయాన్ని ప్రసాదించే కార్యసిద్ధి కారకుడిగా, క్షేత్రపాలకుడిగా ఆరాధించబడతాడు.✅కాలభైరవ స్వామి పూజలో మంత్రజపం, స్వామి వారి పట్ల, గురువు పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు, కృతజ్ఞత, విశ్వాసనీయత, నియమం నిష్ఠ, ఆత్మనిగ్రహం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.🔱 కార్యాలను సిద్ధించే కాలభైరవ మహా శక్తి మంత్రం... 👇కేవలం అవగాహన కోసం మాత్రమే కాదు ఈరోజు నుంచి మీరు ఆరంభించండి మీ జీవితంలో మీరు తలపెట్టిన కార్యాలను సిద్ధింప చేసుకోండి ఈ కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో... భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులుపూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ సంపూర్ణ వివరణ మీకు అందించుటకు మేము మిక్కిలి సంతోషిస్తున్నాము. 💯స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు స్వామి వారి పైన భక్తి ఉన్నవారు అందరూ కూడా చేయవచ్చు ఎటువంటి తారతమ్యాలు లేవు. ఈ పూజకు... కేవలం పరిపూర్ణ విశ్వాసనీయత చిత్తశుద్ధి ఉంటే చాలు. 🌼శ్రీ కాలభైరవ స్వామి పూజ, ఉపాసన, సాధన, దీక్ష పూజ ఈ విధంగా ఆరంభించండి...॥ ఓం శ్రీ గురుభ్యోనమః ||ఓం శ్రీ గణేశాయ నమః || ఓం నమో కాలభైరవాయ నమః || 🏵️ఓం శ్రీ మాతృభ్యోనమః, ఓం శ్రీ పితృభ్యోనమః, ఓం శ్రీ గురుభ్యోనమః, ఓం శ్రీ కులదేవతాభ్యోనమః, ఓం శ్రీ గ్రామదేవతాభ్యోనమః. 🙌 ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ పరమ గురుభ్యోనమః ఓం శ్రీ పరంపర గురుభ్యోనమః ఓం శ్రీపరమేష్టి గురుభ్యోనమః ఓం శ్రీ శివాయ గురవే నమః. (మీ గురువు పేరును స్మరించండి) 🌄ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి మంత్రం 27 మార్లు జపించండి.|| ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే | వరవరద సర్వజనం | మే వశమానయ స్వాహా ||🔱తదుపరి కార్యసిద్ధి కాలభైరవ మంత్రం రోజు 11మాలల జపించాలి. || ఓం హ్రీం వం వటుకాయ | ఆపదుద్ధారణాయ | కురు కురు | వటుకాయ వం హ్రీం ఓం || 🔱 సాధనా విధానం1. ప్రారంభ పూజ:ముందుగా కాలభైరవ స్వామివారికి పంచోపచార పూజ (గంధం పుష్పం ధూపం, దీపం నైవేద్యం) భక్తిశ్రద్ధలతో పూజించాలి.2. మంత్రజపం:ప్రతిరోజు పూజ తర్వాత పైన మంత్రం జపించాలి. విధానం ప్రకారం ఆదివారం నుంచి ప్రారంభించి 41 రోజులపాటు ప్రతిరోజూ జపించాలి. ( స్త్రీలు ఐదారు రోజులపాటు పూజ చేయద్దు. నామస్మరణ చేయండి.3. నైవేద్యం:బెల్లం, నాలుగు లవంగాలు, నల్ల మినపప్పుతో తయారుచేసిన గారెలు 19 నైవేద్యంగా సమర్పించాలి4. శునకానికి ఆహారం:పూజ అనంతరం వీధిలో సంచరించే కుక్కలకు ఆహారం తినిపించాలి. విశ్వాసనీయతకు మారుపేరు కాబట్టి వీటికి తినిపించాలి.🌺 ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం.. - నవగ్రహ దోషాల నుండి విముక్తి పొందుట కోసం, - ప్రకృతి వైపరీత్యాలనుండి మిమ్మల్ని మీరు కాపాడుకొనుట కోసం, - వివాహ దోషాలు సంతాన దోషాలు నివారణ కోసం, - అప్పుల బాధల నుండి విముక్తి పొందుట కోసం- మీ నిత్యజీవితంలో మీరు తలపెట్టిన కార్యాలలో ఎదురయ్యే ఆటంకాల తొలగింపు కోసం, - నిలిచిపోయిన పనులు వేగవంతంగా పూర్తి కావడం కోసం, - జీవితంలో బలహీనతలు, భయాలు, బాధలు పోవడం కోసం, - భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు పోవడం కోసం, - మిమ్ములను అకారణంగా నిందిస్తున్న, మీ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్న, మిమ్ములను శారీరకంగా మానసికంగా బాధిస్తున్న , బ్లాక్ మెయిల్ చేస్తున్న, శత్రువులు అతి శీఘ్రంగా మీకు అనుకూలంగా మారుటకు లేదా అధోగతి పాలవుట కోసం, - మీ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకొనడం కోసం, ఇలా ఒకటేమిటి మీ జీవితంలో ఏది కావాలనుకున్నా దానిని సాధించుకోవడానికి ఈ సాధన ఉపయోగపడుతుంది. ⚠️ సాధకులకు ముఖ్య విన్నపము 🔱 కాలభైరవ స్వామి కాలానికి అధిపతి. కాలం ఆయన చెప్పు చేతుల్లో ఉంటుంది. ఈ నగ్న సత్యం చాలా తక్కువ మంది మాత్రమే అవగతమవుతుంది. వారిలో మీరు ఉంటే మీరు అదృష్టవంతులు. జ్ఞానవంతులు. శ్రీ కాలభైరవ స్వామి అనుగ్రహం లేనిదే కాలగతిని ఎవరూ అధిగమించలేరు. ఆయన అనుగ్రహం కోసం ఈ పూజను సాధనను సంపూర్ణం కావించి మీ మీ కార్యాలను సిద్ధింప చేసుకోవాలని మనస్పూర్తిగా వేడుకుంటూ... ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం సుభిక్షంగా, సంతోషంగా భోగభాగ్యాలతో, అఖండ జ్ఞానసిద్ధితో వర్ధిల్లాలనే ప్రగాఢ లక్ష్యంగా, సమాజానికి జ్ఞాన బోధ చేస్తూ.. ఇంతటి గొప్ప వివరణాత్మకమైన సందేశాన్ని అనుగ్రహించిన మా గురుదేవులు పరమపూజ్య శ్రీ శ్రీ కాలభైరవ స్వామి వారికి శతకోటి పాదాభివందనములు సమర్పణ చేస్తూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏---⚠️ ముఖ్య గమనిక ⚠️ ఇదే మీరుగురు ఉపదేశం భావించండి.గురువు గారి ఆశిర్వాదంతో మీకు తెలియ చేస్తున్నాం.. సత్ఫలితాలను పొందండి. మీ జీవిత కార్యాలను సిద్ధింప చేసుకుంటూ ఆనందం వైపు పయనించండి. 🙏 మీకు ఈ కాలభైరవ స్వామి పూజ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. అసలైన భక్తులకు షేర్ చేయండి. ---🙏అడ్మిన్ 🔱కాలభైరవ గురు సంస్థాన్ మఠం , #స్వర్ణాకర్షణకాలభైరవక్షేత్రం, ఆర్యాపురం గోదావరి గట్టు రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ 📿 మఠం అధికారిక వాట్సప్ నెంబర్.📞 9985551028.#పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ #కాలభైరవగురు #రాజమండ్రికాలభైరవటెంపుల్ 🏵️గురువుగారి వాట్సాప్ ఛానల్ 🔗 🧲 Follow 👍https://whatsapp.com/channel/0029VbB1h4dBfxoE9wSgyq0L 🚩 🚩Kalabhairava Swamyji Facebook Page 🔗 🧲https://www.facebook.com/kalabhairavaTV🔯Kalabhairava Guru Youtube Channel 🔗 https://www.youtube.com/c/KALABHAIRAVAGURU 🚩🔯KalabhairavaTV YouTube Channel 🔗 https://youtube.com/c/Kalabhairavatv 🚩🛕Kalabhairava Temple లొకేషన్ 🔗 Link క్లిక్ చేయండి 📍 https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=ac 🚩
Subscribe to:
Posts (Atom)