Showing posts with label Where is KalaBhairava temple. Show all posts
Showing posts with label Where is KalaBhairava temple. Show all posts
Friday, 15 January 2021
#KalabhairavaGuru ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి... అహంకారంతో విర్రవీగుతూ వాగే వారినే కాదు, వారి కుటుంబానికి, వంశానికి కుడా కాలం సర్వదా నష్టాన్ని,దుఃఖాన్ని ఇస్తూనే ఉంటుంది. నోటికి ఏది వస్తే అది ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడడం, ఇతరులను ప్రత్యక్షంగా పరోక్షంగా బాధించడం, తిట్టడం, వారిని నిందించడం, వారి అసత్య ప్రచారాలు చేయడం, ఇతరుల ధన ప్రాణ మానాలను దోచుకోవడం మానుకోవడం సర్వదా ఉత్తమం.. వారి కుటుంబానికి వంశానికి శ్రేయస్కరం...
Subscribe to:
Posts (Atom)