Saturday 27 November 2021

#KalaBhairavaGuru #KalaBhairavaTemple Rajahmundry Andhra Pradesh http://www.facebook.com/kalabhairavaTV

#KalaBhairavaGuru #KalaBhairavaTemple Rajahmundry Andhra Pradesh http://www.facebook.com/kalabhairavaTV

#KalaBhairavaGuru #KalaBhairavaTemple Rajahmundry Andhra Pradesh http://www.facebook.com/kalabhairavaTV

#KalaBhairavaGuru #KalaBhairavaTemple Rajahmundry Andhra Pradesh http://www.facebook.com/kalabhairavaTV

#KalaBhairavaGuru #KalaBhairavaTemple Rajahmundry Andhra Pradesh http://www.facebook.com/kalabhairavaTV

#KalaBhairavaGuru #KalaBhairavaTemple Rajahmundry Andhra Pradesh http://www.facebook.com/kalabhairavaTV

Friday 27 August 2021

శత్రుముఖ దృష్టిని స్తంభింపచేసి, ఘోర కష్టాలను దూరంచేసే అష్టమి కాలచక్ర పూజ.. శ్రావణ బహుళఅష్టమి రోహిణీ నక్షత్రంలో జన్మించిన దేవాదిదేవుడు, ధర్మస్థాపకుడు, దేవకీ వసుదేవుల అష్టమపుత్రుడు కృష్ణ భగవానుడు. *శ్రీకృష్ణ జన్మాష్టమి* లక్ష్మీ ప్రదమైన మాసం శ్రావణ మాసంలో విశేషపర్వదినము శ్రీకృష్ణ జయంతి కృష్ణపక్ష అష్టమి – కాలాష్టమి, శ్రీకృష్ణాష్టమి:విష్ణువు యొక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయంనుండీ ఉపవాసం (అంటే కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకోవాలి) ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం. రాత్రికి బోజనం చేయటం శుభప్రదం. ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది. మంత్రం. "ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీ ఓం"

#KalabhairavaSwamy 2021సెప్టెంబర్_నెలలో స్వామివారి దర్శనం తేదీలు. 05.09.ఆదివారం 07.09.అమావాశ్య మంగళవారం 12.09.ఆదివారం 14.09.అష్టమిమంగళవారం 19.09.ఆదివారం 20.09.పూర్ణిమసోమవారం 26.09.ఆదివారం 29.09.అష్టమిబుధవారం

Thursday 29 July 2021

#KalabhairavaGuru కాలాష్ఠమి రోజున మన ఇంట ఆచరించ వలసిన దీపపూజ. కాలభైరవస్వామి చిత్రపటం వద్ద బాగా ముదిరిన చిన్న కొబ్బరికాయ రెండుచెక్కలుగా చేసి దానిలో పసుపురాసి, కుంకుమఅద్ది, మంచి నువ్వులనూనెతో దీపం వెలిగించి, పంచపూజలు చేసి, దశనామరక్షాస్తోత్రము 108 మార్లు పఠిస్తూ, సింధూరపు అక్షితలలో పూజించండి. పూజ తదుపరి అవన్నీ వృక్షంక్రింద లేదా నీటిలో విసర్జన చేయండి..

#KalaBhairavaTempleDarshan August2021ఆగస్టు నెలలో స్వామి వారి దర్శనం తేదీలు. 🙌 కాలభైరవఅనుగ్రహ సిద్ధిరస్తు 🙌 *Follw Ushttp://www.facebook.com/kalabhairavaTV*Subscribehttps://www.youtube.com/c/KALABHAIRAVAGURUThanks For Watching And Your Support 🔱Subhambhavatu🕉️

Saturday 10 July 2021

#2021వారాహీనవరాత్రులు జూలై 10నుండి జూలై 18 https://youtu.be/BjA_x8gEleg #VarahiNavaratru #VarahimantraSadhana #KalaBhairava

#KalabhairavaGuru #2021వారాహీగుప్తనవరాత్రులుP5 https://www.youtube.com/c/KALABHAIRAVAGURU రాజమండ్రి కాలభైరవ టెంపుల్ నుండి ప్రత్యక్ష ప్రసారం. అందరికీ షేర్ చేయండి.. మంత్రం మనిషిని మహోన్నుతినిగా మార్చుతుంది.. జన్మ లక్ష్యాన్ని చేదిస్తుంది.. ఈ మానవ జన్మకు సార్థకత చేకూరుస్తుంది.. అందరూ ఉన్నతులు కావాలన్నదే మా లక్ష్యం.. మీ ఆత్మబంధువు కాలభైరవస్వామి..

#KalabhairavaGuru #2021వారాహీగుప్తనవరాత్రులుP4 https://www.youtube.com/c/KALABHAIRAVAGURU రాజమండ్రి కాలభైరవ టెంపుల్ నుండి ప్రత్యక్ష ప్రసారం. అందరికీ షేర్ చేయండి.. మంత్రం మనిషిని మహోన్నుతినిగా మార్చుతుంది.. జన్మ లక్ష్యాన్ని చేదిస్తుంది.. ఈ మానవ జన్మకు సార్థకత చేకూరుస్తుంది.. అందరూ ఉన్నతులు కావాలన్నదే మా లక్ష్యం.. మీ ఆత్మబంధువు కాలభైరవస్వామి..

#KalabhairavaGuru #2021వారాహీగుప్తనవరాత్రులుP3 https://www.youtube.com/c/KALABHAIRAVAGURU రాజమండ్రి కాలభైరవ టెంపుల్ నుండి ప్రత్యక్ష ప్రసారం. అందరికీ షేర్ చేయండి.. మంత్రం మనిషిని మహోన్నుతినిగా మార్చుతుంది.. జన్మ లక్ష్యాన్ని చేదిస్తుంది.. ఈ మానవ జన్మకు సార్థకత చేకూరుస్తుంది.. అందరూ ఉన్నతులు కావాలన్నదే మా లక్ష్యం.. మీ ఆత్మబంధువు కాలభైరవస్వామి..

#KalabhairavaGuru #2021వారాహీగుప్తనవరాత్రులుP2 https://www.youtube.com/c/KALABHAIRAVAGURU రాజమండ్రి కాలభైరవ టెంపుల్ నుండి ప్రత్యక్ష ప్రసారం. అందరికీ షేర్ చేయండి.. మంత్రం మనిషిని మహోన్నుతినిగా మార్చుతుంది.. జన్మ లక్ష్యాన్ని చేదిస్తుంది.. ఈ మానవ జన్మకు సార్థకత చేకూరుస్తుంది.. అందరూ ఉన్నతులు కావాలన్నదే మా లక్ష్యం.. మీ ఆత్మబంధువు కాలభైరవస్వామి..

#KalabhairavaGuru #2021వారాహీగుప్తనవరాత్రులు https://www.youtube.com/c/KALABHAIRAVAGURU రాజమండ్రి కాలభైరవ టెంపుల్ నుండి ప్రత్యక్ష ప్రసారం. అందరికీ షేర్ చేయండి.. మంత్రం మనిషిని మహోన్నుతినిగా మార్చుతుంది.. జన్మ లక్ష్యాన్ని చేదిస్తుంది.. ఈ మానవ జన్మకు సార్థకత చేకూరుస్తుంది.. అందరూ ఉన్నతులు కావాలన్నదే మా లక్ష్యం.. మీ ఆత్మబంధువు కాలభైరవస్వామి..

Thursday 17 June 2021

#Dasamahavidya #Dhumavathi #Kalabhairava ధూమావతి జయంతి 18.06.2021: తల్లి ధూమావతి జన్మదినం జ్యేష్ఠ శుక్ల పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు. ఈ కేతు గ్రహం అంతరిక్ష దేవత. మరియు అశ్విని మఖ మూల నక్షత్రముల జన్మ దేవత. మాతా పార్వతి యొక్క భీకర రూపాన్ని మాత ధూమావతి అంటారు. ఈ రోజున పది మహావిద్య అమ్మ వార్లను పూజిస్తారు. బంగారురథం లో కాకిని ద్వజంగా, శ్యేత వర్ణం దుస్తులు ధరించి, ఒక చేతితో చేట మరొక చేత్తో వరములను ప్రసాదిస్తూ దర్షనమిస్తుంది. తల్లి ధూమావతిని ఆరాధించడం దుఃఖ విముక్తి, దారిద్య్ర విముక్తి, కర్మ దోషాలు, శత్రు దుర్భేద్యమైన కఠినమైన కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుంది. విపత్తుల నుండి విముక్తి, వ్యాధి నాశనం మరియు యుద్ధంలో విజయం సాధించడానికి దారితీస్తుంది. మీ జీవితంలో ఏమైనా పెద్ద సంక్షోభం ఉంటే, దాన్ని తొలగించడానికి, మాత ధూమావతి జయంతి రోజున ఇంటిలో పూజ ఇలా చెయాలి. ఒక ప్లేట్ లో 9 రావిఆకులు పెట్టి ఆ ఆకులపై *ధూం* అని పసుపు కుంకుమ తో వ్రాసి ఆ అక్షరానికి పంచ పూజలు చేసి తదుపరి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.. తదుపరి ఆ 9దీపాలకు పంచ పూజలు చేసి కాలభైరవ ధూమావతి అమ్మ వార్ల మంత్రం జపించాలి.. మరింత అర్థం అవుటకు ఈ వీడియో క్లిక్ చేసి తెలుసుకోవచ్చు...https://youtu.be/o2-ezmI9d_Q *7వ దశమహావిద్య ధూమావతి మాత (కేతుగ్రహం) అశ్విని మఖ మూల నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం ధూం ధూం ధూమావత్త్యే ఠ: ఠ: స్వాహా"* || 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి. *7వ దశమహావిద్య ధూమావతి మాత (కేతుగ్రహం) అశ్విని మఖ మూల నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం ధూమావత్త్యే చ విద్మహే సంహరిణ్యై చ ధీమహి | తన్నో ధూమా ప్రచోదయాత్"* || 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి

Saturday 5 June 2021

#Bagalamukhi Dasa maha Vidya mantra saadana benefits mantropadesham

#మనకోసంధర్మరక్షణలోకక్షేమంకోసం #10వరోజుత్రిపురభైరవీదశమహావిద్యసాధననేర్చుకుందాం.అమ్మ జప తప హోమం సాధన మరియు సందేహాలు సమాధానాలు ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు ఆదివారం 06.06.21 రాత్రి 8గం లకు.. మన కాలభైరవగురు https://www.youtube.com/c/KALABHAIRAVAGURU యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం.🚩 అమ్మ మూలమంత్రం: "ఓం త్రిపురాయై చ విద్మహే భైరవ్యై చ ధీమహి | తన్నో దేవి ప్రచోదయాత్"మరిన్ని వివరాలకు http://www.facebook.com/kalabhairavaTVhttp://www.kalaBhairava.inభారతీయ సనాతనధర్మం వర్ధిల్లాలి

#ధర్మరక్షణ_లోకక్షేమంకోసంఈరోజుబగళాముఖీఅమ్మసాధననేర్చుకుందాం.మృగశిర చిత్త ధనిష్ట నక్షిత్రముల , కుజగ్రహ అంతరిక్షదేవత #బగళాముఖీదశమహావిద్య దేవత జప సాధన మరియు సందేహాలు సమాధానాలు ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు శుక్రవారం 05.06.21 రాత్రి 8గం లకు.. మన కాలభైరవగురు https://www.youtube.com/c/KALABHAIRAVAGURU యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం.🚩 అమ్మ మూలమంత్రం:" ఓం హ్ర్లీం బగళాముఖీ సర్వదుష్టానం, వాచం, ముఖం, పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్ర్లీం ఓం స్వాహా "|| మరిన్ని వివరాలకు http://www.facebook.com/kalabhairavaTVhttp://www.kalaBhairava.inభారతీయ సనాతనధర్మం వర్ధిల్లాలి

#MahaKali Mantra Sadhana benefits DasaMaha Vidya Mantras Chanting With KalaBhairavaGuru for

Tuesday 1 June 2021

#KamalathmikaDasa maha Vidya Mantras Chanting With KalaBhairavaGuruji*#6వదశమహావిద్యకమలాత్మికమాత (శుక్రగ్రహం). "ఓం కమలాయై చ విద్మహే జగత్ ప్రసూత్త్యే చ ధీమహి | తన్నో దేవి ప్రచోదయాత్" ||* 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి. www.KalaBhairava.in

#KamalathmikaDasa maha Vidya Mantras Chanting With KalaBhairavaGuruji*#6వదశమహావిద్యకమలాత్మికమాత (శుక్రగ్రహం). "ఓం కమలాయై చ విద్మహే జగత్ ప్రసూత్త్యే చ ధీమహి | తన్నో దేవి ప్రచోదయాత్" ||* 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి. www.KalaBhairava.in

Saturday 29 May 2021

#DasaMahaVidya KalaBhairava Mantras Chanting With KalaBhairava Guruji Everyday at8pm LIVE Program on KalaBhairava Guru YouTube channel From KalaBhairava Guru Sansthan Mutt Rajahmundry Andhra Pradesh India

#DasamahavidyaMantrasChanntingWithKalaBhairavaGuruji ఈరోజుఆదివారం 30.05.2021 రాత్రి8గం.లకు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రముల మరియు గురుగ్రహ అంతరిక్షదేవత *శ్రీతారాదేవి దశమహా విద్యా మంత్ర సామూహిక పారాయణ* మరియు *సందేహాలు సమధానాలు ధర్మరక్షణ, లోకక్షేమం కోసం *పూజ్యశ్రీ కాలభైరవ స్వామిజీ* ఆధ్వర్యంలో కాలభైరవ గురు యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం.. *తారా అమ్మ మంత్రం🚩"ఓం ఏకజటాయై చ విద్మహే నీలసరస్వత్త్యే చ ధీమహి | తన్నో తారా ప్రచోదయాత్||* http://www.facebook.com/kalabhairavaTVఅందరికీ శుభం కలుగును గాక ||

#దశమహావిద్యలుసందేహాలుసమాధానాలు ఈరోజు 29.05.21 శనివారం రాత్రి8గంటలకు మన కాలభైరవగురు https://www.youtube.com/c/KALABHAIRAVAGURU ఛానెల్ లో #భువనేశ్వరిదశమహావిద్య*త్రికాలజ్ణానం *సకల సుఖభోగాలు ప్రసాదించే శక్తిస్వరూపిణి, రోహిణి హస్త శ్రవణ జన్మనక్షత్రముల మరియు చంద్రగ్రహం అంతరిక్షదేవత | భువనేశ్వరి దశమహావిద్య మంత్రం 🚩"ఓం నారాయణ్యే చ విద్మహే భువనేశ్వర్తై చ ధీమహి | తన్నో దేవి ప్రచోదయాత్||🚩 మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి