Monday, 31 May 2021
#ShodashiDasamahaVidyaMantrasChantingWithKalabhairavaGuruji Today shodashi DasaMaha Vidya Mantras Chanting With KalaBhairavaGuru ji*4వ దశమహావిద్య ఛిన్నమస్తామాత (రాహుగ్రహం) ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం వైరోచన్యే చ విద్మహే ఛిన్నమస్తాయై చ ధీమహి | తన్నో దేవి ప్రచోదయాత్ ||* 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి
Sunday, 30 May 2021
#ChinnamastaDasamahavidyaMantraChantingWithKalabhairavaGuryji *4వ దశమహావిద్య ఛిన్నమస్తామాత (రాహుగ్రహం) ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రముల వారి జన్మ మంత్రం *"ఓం వైరోచన్యే చ విద్మహే ఛిన్నమస్తాయై చ ధీమహి | తన్నో దేవి ప్రచోదయాత్ ||* 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి
Saturday, 29 May 2021
#DasamahavidyaMantrasChanntingWithKalaBhairavaGuruji ఈరోజుఆదివారం 30.05.2021 రాత్రి8గం.లకు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రముల మరియు గురుగ్రహ అంతరిక్షదేవత *శ్రీతారాదేవి దశమహా విద్యా మంత్ర సామూహిక పారాయణ* మరియు *సందేహాలు సమధానాలు ధర్మరక్షణ, లోకక్షేమం కోసం *పూజ్యశ్రీ కాలభైరవ స్వామిజీ* ఆధ్వర్యంలో కాలభైరవ గురు యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం.. *తారా అమ్మ మంత్రం🚩"ఓం ఏకజటాయై చ విద్మహే నీలసరస్వత్త్యే చ ధీమహి | తన్నో తారా ప్రచోదయాత్||* http://www.facebook.com/kalabhairavaTVఅందరికీ శుభం కలుగును గాక ||
#దశమహావిద్యలుసందేహాలుసమాధానాలు ఈరోజు 29.05.21 శనివారం రాత్రి8గంటలకు మన కాలభైరవగురు https://www.youtube.com/c/KALABHAIRAVAGURU ఛానెల్ లో #భువనేశ్వరిదశమహావిద్య*త్రికాలజ్ణానం *సకల సుఖభోగాలు ప్రసాదించే శక్తిస్వరూపిణి, రోహిణి హస్త శ్రవణ జన్మనక్షత్రముల మరియు చంద్రగ్రహం అంతరిక్షదేవత | భువనేశ్వరి దశమహావిద్య మంత్రం 🚩"ఓం నారాయణ్యే చ విద్మహే భువనేశ్వర్తై చ ధీమహి | తన్నో దేవి ప్రచోదయాత్||🚩 మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి
Friday, 28 May 2021
#ChantingWithKalaBhairavaGuruji #RajaMathangiDasaMahaVidya*కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రముల మరియు సూర్యగ్రహ అంతరిక్ష దేవత శ్రీమాతాంగేశ్వరి, శ్రీరాజమాతాంగి, శ్రీరాజశ్యామలా అమ్మవారి మంత్ర జపం సాధన విషయాల గురించి #పూజ్యశ్రీకాలభైరవగురువు గారితో ఈరోజు 28.5.21 శుక్రవారం రాత్రి 8గం. లకు స్వయంగా మాట్లాడి సందేహ నివృత్తి చేసుకోగలరు. *1వ దశమహావిద్య మాతాంగేశ్వరి, రాజమాతాంగి, రాజ శ్యామలా (సూర్యగ్రహం) కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రముల వారి జన్మ మంత్రం. "ఓం మాతంగ్యై చ విద్మహే ఉచ్చిష్టఛాండాలిన్యై చ ధీమహి | తన్నో దేవి ప్రచోదయాత్"||* 🚩మరిన్ని వివరాలకు మన FaceBook Page లైక్ చేయండిhttp://www.facebook.com/kalabhairavaTV👆క్లిక్ చేయండి
Tuesday, 25 May 2021
#ఉచితజాతకజీవితపరిష్కారమార్గాలుభారతీయ సనాతన ధర్మం వర్ధిల్లాలి..#నాతల్లులకు_చెల్లెమ్మలకు_నాసోదరులకు వారి వారి జాతక జీవిత సమస్యలకు సందేహాలకు నాకు నా జ్ఞానము, శక్తి మేరకు పరిష్కార మార్గాలు తెలియజేయడం ఒక ఆత్మ బంధువుగా నాపూర్వజన్మ సుకృతం. 🔴వివరంగా పేపర్ పై వ్రాసి, మీఅడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాసి,పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ పోస్ట్ చేయండి అడ్రస్ #కాలభైరవస్వామిజీ#కాలభైరవగురుసంస్థాన_మఠంఉచిత జాతక-అన్నప్రసాదసేవా ట్రస్ట్#46-12-35దానవాయిపేట, రాజమండ్రి 533103 A.P 🕉️9618182456..(10Am To 5Pm)
Monday, 24 May 2021
Friday, 21 May 2021
#కరోనావైరస్_కిమరియుఅన్నివైరస్లకువిరుగుడు_మందుఆయుర్వేదంలోమాత్రమేఉంది. ఆయుర్వేదం మాత్రమే అన్ని అనారోగ్యాలను తమిరికొడుతుంది. ఇది భారతీయ మహర్షులు మనకు అందించిన వరం. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు మన ఆయుర్వేదం ను ప్రచారం చేయకుండా, అవగాహన కల్పించకుండా పూర్తిగా పక్కకు నెట్టివేసింది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం.. భారత ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తూ వచ్చింది.. మన దేశంలో పుట్టిన ఆయుర్వేద గ్రంథాలను సేకరించి పేటెంట్స్ తెచ్చుకొని వాటిని అనుసరించి ఎన్నో గొప్ప ఔషధాలను తయారు చేసి కొన్ని దేశాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ.. మనల్ని ఎగతాళి కూడా చేస్తున్నాయి... #ఈకరోనావిపత్కరపరిస్థితుల్లో ఒకప్రక్క కరోనా కు సరైన మందులు లేక వైద్యం పేరిట లక్షల రూపాయలు దోసుకుంటూ.. #రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు, అత్యంత ప్రభావవంతమైన #స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం మరణిస్తుంటే...????????? గోప్ప నిశ్వార్ధ వ్యక్తి బొనిగి_ఆనందయ్య గారు*ఒక్క పైసా డబ్బు తీసుకోకుండా ఎంత తీవ్రంగా కరోనా సోకి ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే మంచి ఫలితం రావడం మన భారతీయ #ఆయుర్వేదం గొప్పతనం... ఆయన సంకల్పం.. ఆనందయ్య గారి ఆయూర్వేద ఔషదం 100% ఉపయోగించవచ్చు... మన తెలివి తక్కువతనం కారణంగా ఆయూర్వేదాన్ని చిన్నచూపు చూస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు స్వార్థపరులు..ఈ ప్రపంచానికి వైద్య విధానం ప్రవేశ పెట్టింది భారతదేశ మహర్షులు... శుశృత మహర్షి, చెరకు మహర్షి, వాక్బట మహర్షి, నిఖంటు మహర్షి, పతంజలి మహర్షి ఎలా ఎందరో ఋషులు పెట్టిన బిక్ష ఈ వైద్య గ్రంధాలు. ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన తక్షశీల, నలంద, వల్లాభీ, విక్రమశీల లాంటి అనేక విధ్యాలయాలుప్రస్తుత ఆనందయ్య గారు వారకిఉన్న జ్ఞానంతో సంకల్పంతో తయారు చేస్తున్న ఔషదంలో ఉన్న మూలికలు.. 1) అల్లం: అల్లం శ్వాసకోశ వ్యాధుల్లో ఉపయోగపడుతుంది2) తాటిబెల్లం: పాస్పరస్ అధికంగా కలిగింది.. క్షారగుణం కలిగినది. యాంటి ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది. తాటిబెల్లం రుచికి తియ్యగా ఉన్నా ఆ ఔషదం యొక్క గుణధర్మానికి నష్టం చేయదు కాబట్టి తాటిబెల్లాన్ని వాడతారు. 3) తేనే: తేనెను ఆయుర్వేదంలో చాలా ఔషదాల్లో వాడతారు. ఔషధాలు డైరెక్ట్ గా రక్తంలో కలవడానికి చాలా రకాల ఔషధాలను తేనెతో కలిపి తీసుకుంటారు. తేనే కు కఫాన్నీ తగ్గించే గుణధర్మం ఉంటుంది.4 ) నల్లజిలకర్ర: ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలసట,బలహీనతలను తగ్గిస్తుంది.నల్లజిలకర్రకు యాంటీ మైక్రోబయాల్ లక్షణం ఉండటంచేత ఉదరంలో ఏర్పడే పురుగులను తొలగించడానికి , కడుపునొప్పికి , విరచనాల్లో మరియు గ్యాస్ట్రిక్ సమస్యల్ని తొలగిస్తుంది.తేనే,నల్లజీలకర్ర,వెల్లుల్లి కలిపి వాడితే జలుబు , దగ్గు తగ్గుతుంది.నల్లజిలకర్ర ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుంది కాబట్టి మధుమేహాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు.నల్లజిలకర్ర లో క్యాల్షియం, మెగ్నీషియం,పోటాషియం, పాస్ఫరస్,జింక్,మాంగనీస్ కాపర్ మరియు ఐరన్ ఖనిజ పోషకాలు ఉన్నాయి.నల్లజిలకర్ర లో థైమోక్వీనోన్ ఉండటంచేత ఇది బయోయాక్టీవ్ కాంపోనెంట్ గా ఉపయోగపడుతుంది.నల్లజిలకర్ర హనీకర , సూక్ష్మజీవుల నుండి మరియు బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడుతుంది.నల్లజిలకర్ర అధిక కోవ్వును కూడా తగ్గిస్తుంది.5 ) తోకమిరియాలు: ఆయుర్వేదంలో తోకమిరియాలను స్వరపేటిక దోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు మరియు జలుబు,దగ్గు,కండరాల నొప్పికి తోకమిరియాలను వాడతారు.6) లవంగాలు: లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ ,యాంటీ వైరల్ లక్షణాలు జలుబు,దగ్గను నివారిస్తుంది. లవంగాల్లోని యుజెనల్ అనే పధార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫామెంటరీ గుణాలు ఉండటంచేత శరీరంలో సైటోకైన్లను తగ్గిస్తుంది కాబట్టి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. లవంగాలను తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.7) వేప: వేప యుగయుగాల నుండి భారతదేశంలో వాడుతున్న ఒక ఔషధ మూలిక.వేపలో సహజ కీటకనాసిని అజాదిరాచ్టిన్ కలిగి ఉంటుంది.వేప రోగనిరోధక చర్యను మోరుఘుపరచడానికి, విభిన్న బ్యాక్టీరియా ,వైరస్ , శిలీంధ్రం మరియు పరాన్నజీవుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.దగ్గు,ఆస్తమా,కఫం వంటి శ్వాసకోశ సమస్యల్లో వేప ఉపయోగపడుతుంది.వేప తెల్లరక్తకణాలైన లింఫోసైట్స్ ,మోనోసైట్స్ లను గణనీయంగా పెంచుతుంది కాబట్టి శరీరంలో సంక్రమించే సూక్ష్మ జీవులపై పోరాడుతుంది.వేపను కడుపునొప్పి , అతిసారం,గ్యాస్,అల్సర్ మొదలగు రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.8) నేరేడు: ఈ మొక్క లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా ఇది దివ్వ ఔషదంగా పనిచేస్తుంది. కాలేయాన్ని శుభ్రపర్చడానికి ఈ ఔషదాన్ని వాడతారు.జ్వరాన్ని తగ్గించడానికి నేరెడు చెట్టు ను వాడతారు.ఈ మొక్క బ్యాక్టీరియల్ , వైరల్ ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది.అధిక రక్తపోటు ను నివారిస్తుంది.9) మామిడి: కడుపులో పురుగులను తొలగించడానికి,జ్వరాన్ని తగ్గించడానికి, కాలేయసమస్యలో ఈ చెట్టును వాడతారూ.10) నేల ఉసిరి:వైరల్ జ్వరాలకు తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు. ఉదర మరియు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు హెపటైటిస్ -బి వైరస్ ను నిర్ములించడానికి వాడతారు.11) కొండపల్లేరు: ఆయాసం,ఉబ్బసంను తగ్గించడానికి వాడతారు. క్షయ వ్యాధితో దగ్గు మరియు దెర్బల్యాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు.ఈ చెట్టు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు సంతోష శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు.12) కుప్పింటాకు: రోగనిరోధక శక్తిని పెంచడానికి, దగ్గు,జలుబు, గొంతునొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కడుపులో ఉన్న నూలిపురుగులను తొలగించడానికి,కీళ్ల నొప్పులకు ఈ మొక్కను వాడతారు. 13) తెల్లజిల్లేడు పువ్వు :దీర్ఘకాలికంగా ఉన్న అస్తమాను నివారించడానికి ఉపయోగిస్తారు.ఈ మొక్క వేర్లను పాముకుటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.14) పట్టా: వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది15) బుడ్డబుడస ఆకు: వాంతులు అవకుండా కాపాడుతుంది.16 ) ముళ్ళ వంకాయ: వెంటనే గుణం చూపిస్తుంది.ఆయుర్వేదం మాత్రమే దివ్య ఔషదం.. ఆనందయ్య తయారుచేసిన ఔషదం కరోన రోగులకు 100% ఉపయోగపడుతుంది... నేను నమ్ముతున్నాను... మన ఆత్మ బంధువులను కాపాడుతుంది.. దీనికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలిపి, ఈ ఔషధం పంపిణీకి సహకరించే మంచి మనస్సు కలగాలని కాలభైరవ స్వామి వారికి కోరుకుంటూ..... మీ ఆత్మబంధువు...

Saturday, 15 May 2021
#KalaBhairavaTv#ఎన్నిలక్షలతలలునేలరాలతాయోతెలియదు .. ఆ కురుక్షేత్ర స్థలాన్ని ఏనుగులతో చదును చేయిస్తున్నారు .. పుట్టలు, రాళ్లు, పొదలు, తుప్పలు, చెట్లను తొలగించేస్తున్నారు .అర్జునుడు, వాసుదేవుడు కలిసి ఆ స్థలాన్ని పరిశీలించటానికి వచ్చారు.ఇంతలో ఒక పెద్ద ఏనుగు ఓ చెట్టును అమాంతంగా కూల్చేసింది.పాపం, ఆ చెట్టు తొర్రలో ఓ పిచ్చుక ఉంతుంది.దానికి ఓ గూడు.దానికి నాలుగు పిల్లలు. ఇంకా ఎగరడానికి రెక్కలకు బలం రాలేదు.ఆ నాలుగింటినీ ఇంకెక్కడికో ఎత్తుకుపోయేంత బలం ఈ తల్లి పిచ్చుక రెక్కలకు లేదు. చెట్టుతోపాటు పిచ్చుకగూడు కూడా కిందపడింది. అదృష్టవసాత్తు ఆ పిల్లలకు ఏమీ కాలేదు..ఆ పిట్ట కృష్ణుడిని చూస్తుంది. గుర్తిస్తుంది.ఎలాగోలా బలహీనంగా ఎగురుతూ వెళ్లి కృష్ణుని ఎదుట వాలుతుంది.ఆ రెక్కలతో నమస్కారం పెడుతుంది.అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.కృష్ణుడికి అన్నీ తెలుసు కదా. చిరునవ్వుతో పిచ్చుక వైపు చూశాడు కృష్ణుడు..వాసుదేవా!!ఏమిటిదంతా..?అడిగింది పిట్ట.యుద్ధక్షేత్రాన్ని చదును చేసే ప్రక్రియ అని బదులిచ్చాడు కృష్ణుడు.రేపు మరో ఏనుగు వస్తుంది, తన కాళ్లతో తొక్కేస్తుంది.మరి నా పిల్లలు ఏమైపోవాలి..?యుద్ధం నా పిల్లల ప్రాణాలతోనే ప్రారంభం కావాలా కృష్ణా....అని బాధతో విలపించింది పిట్ట.కృష్ణుడు ఎటువంటి వాగ్దానం చేయలేదు పక్షికి . మృత్యువు అనివార్య మైతే ఎవ్వరూ ఆపలేరు..రాసి పెట్టి ఉంటే తప్పదమ్మా... కాలచక్రం చాలా కఠినమైనది. దానిపని అది చేస్తుంది.. మన కర్మ క్రియ ఆధారంగానే మృత్యువు ఉంటుంది... నీ ఈ శరీరంతో ఈ భూమి పై ఏమైనా చేయవలసింది మంచి కానీ చేడు గానీ మిగిలి ఉంటే నువ్వు ఉంటావు.. చేయవలసింది ఏమీ లేనప్పుడు కొత్త శరీరం ధరించడం కోసం ఈ శరీరాన్ని వదిలేస్తాము.. దానినే మృత్యువు అంటాము..దాని ముందు నువ్వూ,నేను నిమిత్తమాత్రులమే కదా. అన్నాడు నిర్దయగా.కానీ ఏదో ఆలోచనలో పడ్డాడు.సృష్టికి సూత్రధారివి నువ్వు, నాకు తెలుసులే నీ మాటల మహత్తు.తత్వం బోధించకు స్వామీ. అసలు కాలచక్రమును నడిపేది నువ్వు...నా పిల్లల్ని కాపాడాల్సింది నువ్వే, నీమీదే భారం వేస్తున్నా, ఈ రణరంగం నుండి నువ్వే నన్నూ నా పిల్లలనీ కాపాడువాడివి.. నన్ను నా పిల్లలను రక్షిస్తావో భక్షిస్తావో నీదే భారం...నిన్నే వేడుకుంటున్నాను.. అని మొరపెట్టుకుంది పిచ్చుక.పోనీలే కృష్ణా...మనతో తీసుకుపోదాం, బయట వదిలేద్దాంలే అన్నాడు అర్జునుడు.కృష్ణుడు వారించాడు.పిచ్చుక అసహాయంగా చూస్తూ ఉండిపోయింది.వెళ్లేముందు పిచ్చుకతో. ''నీకూ, నీ పిల్లలకు మూడు వారాలకు సరిపడా తిండిని ఎలాగోలా తెచ్చి పెట్టుకో..'' అన్నాడు.పిచ్చుకకు, అర్జునుడికీ ఏమీ అర్థం కాలేదు.రెండు రోజులు గడిచాయి. సమరశంఖాలు పూరించారు. ఇరువైపులా చతురంగ బలాలు.సమరాంగణం హోరెత్తిపోతున్నది.కాసేపట్లో యుద్ధం ప్రారంభం కాబోతున్నది.కృష్ణుడు ఒకసారి నీ ధనుస్సు ఇవ్వు బావా అనడిగాడు అర్జునుడిని.అర్జునుడు విస్తుపోయాడు. నువ్వు ఆయుధాన్ని ధరించను, ఉపయోగించను, పోరాడను అని ప్రకటించావు కదా బావా. నీకెందుకు మాటతప్పిన అప్రతిష్ట..?నువ్వు ఆదేశించు,నేను నేర వేర్చుతా అన్నాడు అర్జునుడు.కృష్ణుడు మాట్లాడకుండా గాండీవాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ఓ బాణాన్ని ఎక్కుబెట్టి, ఘీంకరిస్తున్న ఓ ఏనుగుకు గురిపెట్టి వదిలాడు. ఆ బాణం నేరుగా వెళ్లింది.ఆ ఏనుగు మెడలో కట్టి ఉన్న పెద్ద గంటను తాకింది.ఆ గంటకు ఉన్న తాడు తెగి, గంట కింద పడిపోయింది. అర్జునుడికి నవ్వొచ్చింది. ఏమిటి బావా..?ఈ అపశకునం, ఐనా నీ గురితప్పడం ఏమిటి..? అనడిగాడు.ఆ ఏనుగును చంపేయాలా..? నేను బాణం వదలనా..? అన్నాడు.మాట్లాడకుండా ఆ ధనుస్సు తిరిగి ఇచ్చేసిన కృష్ణుడు తన చేతిలోని పాంచజన్యాన్ని (యుధ్ధశంఖారావం) పూరించాడు.యుద్ధం ప్రారంభమైంది. మొన్న పిట్ట గూడును కూల్చేసిన ఏనుగే అది.భీకరమైన మహవిధ్వంసం కురుయుద్ధం.18 రోజుల్లో అటూ ఇటూ లక్షల తలలు తెగిపడ్డాయి. ఏనుగులు, గుర్రాలు చచ్చిపోయాయి.ఎటు చూసినా కళేబరాలు. తెగిన అవయవాలు. విరిగిన రథాలు.బాణాలు, ధనుస్సులు, ఈటెలు, గదలు. మృత దేహాల పైన ఎగురుతున్న రాబందులు.మృత్యుదేవత వేనవేల కోరలతో తాండవం చేస్తున్న వాసన.అర్జునుడిని తీసుకుని ఆ శవాల నడుమ ఏదో వెతకడం ప్రారంభించాడు కృష్ణుడు.తొలిరోజున తన పడగొట్టిన ఏనుగు గంట కనిపించింది ఓచోట. అలాగే భద్రంగా....అర్జునా, ఆ గంటను పైకి లేపు అన్నాడు కృష్ణుడు. కృష్ణలీలలు ఎప్పటికప్పుడు కొత్తే కదా అర్జునుడికి. మారుమాట్లాడకుండా ఆ గంటను పైకి లేపాడు.అంతే.దాని కింద ఉన్న పిట్ట దాని పిల్లలు నాలుగు రెక్కలను ఒక్కసారి వదిల్చి గాలిలోకి ఎగిరాయి. వాటితోపాటు వాటి తల్లి కూడా.'ఇవి ఆ రోజు పిట్ట పిల్లలేనా..?' అనడిగాడు అర్జునుడు. కృష్ణుడు మొహంలో చిరుమందహాసం. ఇంకా అవి ఏదో చేయవలసింది ఉంది అర్జున అందుకే ఇన్ని లక్షల మంది మృత్యువాత పడిన ఆ పక్షికి పిల్లలకు గంట రక్షణ కల్పించింది అని చెప్పాడు కృష్ణుడు..ఆ గంట అన్నిరోజులపాటు అంత భీకరమైన యుద్ధం నుంచి ఆ చిన్ని కుటుంబాన్ని కాపాడింది.ఇంతకీ ఈ కథలో నీతి ఏమిటి అంటారా..?ఈ కరోనా విద్వంసం వేళ మనకు చెబుతున్న నీతి ఏమిటీ అంటారా..?జాగ్రత్త పడాలి..''గంట దాటి బయటికి కదలకండి,యుద్ధం పూర్తయ్యేంతవరకూ దాని కిందే భద్రంగా ఉండండి.అక్కడ పిచ్చుక, పిచ్చుక పిల్లలు గంట దాటాలేదు.. అవకాశం కూడా లేదు,కాబట్టి బతికి బట్ట కట్టాయి.మరి... మనం..మనకి గడప దాటే అవకాశం వున్నా గడప దాటకుండా ఉంటే చాలు.అదే మీకు రక్ష. మీ కుటుంబానికి రక్ష. మన ఆత్మబంధువులకు రక్ష..."స్టే హోమ్. స్టే సేఫ్.''నా ఆత్మబంధువు అంతా బావుండాలి. మనకు పరిపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించమని పరమేశ్వరుని వేడుకుంటూ.... మీ కాలభైరవ స్వామిజీ
Subscribe to:
Posts (Atom)