Friday 21 May 2021

#కరోనావైరస్_కిమరియుఅన్నివైరస్లకువిరుగుడు_మందుఆయుర్వేదంలోమాత్రమేఉంది. ఆయుర్వేదం మాత్రమే అన్ని అనారోగ్యాలను తమిరికొడుతుంది. ఇది భారతీయ మహర్షులు మనకు అందించిన వరం. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు మన ఆయుర్వేదం ను ప్రచారం చేయకుండా, అవగాహన కల్పించకుండా పూర్తిగా పక్కకు నెట్టివేసింది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం.. భారత ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తూ వచ్చింది.. మన దేశంలో పుట్టిన ఆయుర్వేద గ్రంథాలను సేకరించి పేటెంట్స్ తెచ్చుకొని వాటిని అనుసరించి ఎన్నో గొప్ప ఔషధాలను తయారు చేసి కొన్ని దేశాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ.. మనల్ని ఎగతాళి కూడా చేస్తున్నాయి... #ఈకరోనావిపత్కరపరిస్థితుల్లో ఒకప్రక్క కరోనా కు సరైన మందులు లేక వైద్యం పేరిట లక్షల రూపాయలు దోసుకుంటూ.. #రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు, అత్యంత ప్రభావవంతమైన #స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం మరణిస్తుంటే...????????? గోప్ప నిశ్వార్ధ వ్యక్తి బొనిగి_ఆనందయ్య గారు*ఒక్క పైసా డబ్బు తీసుకోకుండా ఎంత తీవ్రంగా కరోనా సోకి ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే మంచి ఫలితం రావడం మన భారతీయ #ఆయుర్వేదం గొప్పతనం... ఆయన సంకల్పం.. ఆనందయ్య గారి ఆయూర్వేద ఔషదం 100% ఉపయోగించవచ్చు... మన తెలివి తక్కువతనం కారణంగా ఆయూర్వేదాన్ని చిన్నచూపు చూస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు స్వార్థపరులు..ఈ ప్రపంచానికి వైద్య విధానం ప్రవేశ పెట్టింది భారతదేశ మహర్షులు... శుశృత మహర్షి, చెరకు మహర్షి, వాక్బట మహర్షి, నిఖంటు మహర్షి, పతంజలి మహర్షి ఎలా ఎందరో ఋషులు పెట్టిన బిక్ష ఈ వైద్య గ్రంధాలు. ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన తక్షశీల, నలంద, వల్లాభీ, విక్రమశీల లాంటి అనేక విధ్యాలయాలుప్రస్తుత ఆనందయ్య గారు వారకిఉన్న జ్ఞానంతో సంకల్పంతో తయారు చేస్తున్న ఔషదంలో ఉన్న మూలికలు.. 1) అల్లం: అల్లం శ్వాసకోశ వ్యాధుల్లో ఉపయోగపడుతుంది2) తాటిబెల్లం: పాస్పరస్ అధికంగా కలిగింది.. క్షారగుణం కలిగినది. యాంటి ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది. తాటిబెల్లం రుచికి తియ్యగా ఉన్నా ఆ ఔషదం యొక్క గుణధర్మానికి నష్టం చేయదు కాబట్టి తాటిబెల్లాన్ని వాడతారు. 3) తేనే: తేనెను ఆయుర్వేదంలో చాలా ఔషదాల్లో వాడతారు. ఔషధాలు డైరెక్ట్ గా రక్తంలో కలవడానికి చాలా రకాల ఔషధాలను తేనెతో కలిపి తీసుకుంటారు. తేనే కు కఫాన్నీ తగ్గించే గుణధర్మం ఉంటుంది.4 ) నల్లజిలకర్ర: ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలసట,బలహీనతలను తగ్గిస్తుంది.నల్లజిలకర్రకు యాంటీ మైక్రోబయాల్ లక్షణం ఉండటంచేత ఉదరంలో ఏర్పడే పురుగులను తొలగించడానికి , కడుపునొప్పికి , విరచనాల్లో మరియు గ్యాస్ట్రిక్ సమస్యల్ని తొలగిస్తుంది.తేనే,నల్లజీలకర్ర,వెల్లుల్లి కలిపి వాడితే జలుబు , దగ్గు తగ్గుతుంది.నల్లజిలకర్ర ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుంది కాబట్టి మధుమేహాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు.నల్లజిలకర్ర లో క్యాల్షియం, మెగ్నీషియం,పోటాషియం, పాస్ఫరస్,జింక్,మాంగనీస్ కాపర్ మరియు ఐరన్ ఖనిజ పోషకాలు ఉన్నాయి.నల్లజిలకర్ర లో థైమోక్వీనోన్ ఉండటంచేత ఇది బయోయాక్టీవ్ కాంపోనెంట్ గా ఉపయోగపడుతుంది.నల్లజిలకర్ర హనీకర , సూక్ష్మజీవుల నుండి మరియు బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడుతుంది.నల్లజిలకర్ర అధిక కోవ్వును కూడా తగ్గిస్తుంది.5 ) తోకమిరియాలు: ఆయుర్వేదంలో తోకమిరియాలను స్వరపేటిక దోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు మరియు జలుబు,దగ్గు,కండరాల నొప్పికి తోకమిరియాలను వాడతారు.6) లవంగాలు: లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ ,యాంటీ వైరల్ లక్షణాలు జలుబు,దగ్గను నివారిస్తుంది. లవంగాల్లోని యుజెనల్ అనే పధార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫామెంటరీ గుణాలు ఉండటంచేత శరీరంలో సైటోకైన్లను తగ్గిస్తుంది కాబట్టి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. లవంగాలను తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.7) వేప: వేప యుగయుగాల నుండి భారతదేశంలో వాడుతున్న ఒక ఔషధ మూలిక.వేపలో సహజ కీటకనాసిని అజాదిరాచ్టిన్ కలిగి ఉంటుంది.వేప రోగనిరోధక చర్యను మోరుఘుపరచడానికి, విభిన్న బ్యాక్టీరియా ,వైరస్ , శిలీంధ్రం మరియు పరాన్నజీవుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.దగ్గు,ఆస్తమా,కఫం వంటి శ్వాసకోశ సమస్యల్లో వేప ఉపయోగపడుతుంది.వేప తెల్లరక్తకణాలైన లింఫోసైట్స్ ,మోనోసైట్స్ లను గణనీయంగా పెంచుతుంది కాబట్టి శరీరంలో సంక్రమించే సూక్ష్మ జీవులపై పోరాడుతుంది.వేపను కడుపునొప్పి , అతిసారం,గ్యాస్,అల్సర్ మొదలగు రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.8) నేరేడు: ఈ మొక్క లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా ఇది దివ్వ ఔషదంగా పనిచేస్తుంది. కాలేయాన్ని శుభ్రపర్చడానికి ఈ ఔషదాన్ని వాడతారు.జ్వరాన్ని తగ్గించడానికి నేరెడు చెట్టు ను వాడతారు.ఈ మొక్క బ్యాక్టీరియల్ , వైరల్ ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది.అధిక రక్తపోటు ను నివారిస్తుంది.9) మామిడి: కడుపులో పురుగులను తొలగించడానికి,జ్వరాన్ని తగ్గించడానికి, కాలేయసమస్యలో ఈ చెట్టును వాడతారూ.10) నేల ఉసిరి:వైరల్ జ్వరాలకు తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు. ఉదర మరియు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు హెపటైటిస్ -బి వైరస్ ను నిర్ములించడానికి వాడతారు.11) కొండపల్లేరు: ఆయాసం,ఉబ్బసంను తగ్గించడానికి వాడతారు. క్షయ వ్యాధితో దగ్గు మరియు దెర్బల్యాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు.ఈ చెట్టు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు సంతోష శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు.12) కుప్పింటాకు: రోగనిరోధక శక్తిని పెంచడానికి, దగ్గు,జలుబు, గొంతునొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కడుపులో ఉన్న నూలిపురుగులను తొలగించడానికి,కీళ్ల నొప్పులకు ఈ మొక్కను వాడతారు. 13) తెల్లజిల్లేడు పువ్వు :దీర్ఘకాలికంగా ఉన్న అస్తమాను నివారించడానికి ఉపయోగిస్తారు.ఈ మొక్క వేర్లను పాముకుటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.14) పట్టా: వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది15) బుడ్డబుడస ఆకు: వాంతులు అవకుండా కాపాడుతుంది.16 ) ముళ్ళ వంకాయ: వెంటనే గుణం చూపిస్తుంది.ఆయుర్వేదం మాత్రమే దివ్య ఔషదం.. ఆనందయ్య తయారుచేసిన ఔషదం కరోన రోగులకు 100% ఉపయోగపడుతుంది... నేను నమ్ముతున్నాను... మన ఆత్మ బంధువులను కాపాడుతుంది.. దీనికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలిపి, ఈ ఔషధం పంపిణీకి సహకరించే మంచి మనస్సు కలగాలని కాలభైరవ స్వామి వారికి కోరుకుంటూ..... మీ ఆత్మబంధువు...

No comments:

Post a Comment