Sunday 1 October 2023

#KalabhairavaGuru #KalabhairavaGuruBirthdayOctober02 #అక్టోబరు02గురుజీజన్మదినోత్సవం మహా మంత్రోపదేశకులు, భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులు, రాజమండ్రి కాలభైరవ టెంపుల్ స్థాపకులు - పరమపూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారి జన్మదినం సందర్భంగా అక్టోబర్ 02 2023 సోమవారం కాలభైరవ క్షేత్రంలో జరుగుతున్న 104వఉచిత మంత్రోపదేశం కార్యక్రమమునకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం.

No comments:

Post a Comment