Saturday, 8 November 2025
Rajahmundry kalabhairavatempleDarshan #KotiDeepotsavam #KarteekaKotiDeepotsavam #కాలభైరవక్షేత్రంలోకోటిదీపోత్సవం స్వాగతం - సుస్వాగతం *రాజమండ్రి కాలభైరవక్షేత్రంలో కోటిదీపోత్సవం**ది.09.11.2025 ఆదివారం సాయంత్రం 6గంటలకు*కార్తీక మాసం సందర్భంగా రాజమండ్రి నగరంలోని ఆర్యాపురంలో కాలభైరవ గురు సంస్థాన మఠం, శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయం, కాలభైరవదీక్ష ఘాట్ లో భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులు, మహామంత్రోపదేశకులు పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆధ్వర్యంలో *కోటిదీపోత్సవం #KotiDeepotsavam* జరుగును. కావునా భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ స్వహస్తాలతో స్వయంగా మూలవిరాట్ కు అభిముఖంగా గోదావరి ఒడ్డున కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రలు కాగలరు.ఇట్లు:భారతీయ సనాతన ధర్మ పరిషత్ - ఆంధ్రప్రదేశ్.కాలభైరవ గురు పరివార్ రాజమండ్రి శాఖ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment