Saturday, 28 November 2026

#మంత్రోపదేశం #కాళీకాలభైరవకళ్యాణంలో #KaliKalabhairavaKalyanam #KalabhairavaTemple #Rajahmundry #pujyasrikalabhairavaswamyji 29 నవంబర్ 2026 కార్తీక మూడవ ఆదివారం రాజమండ్రిలో కాలభైరవ గురు సంస్థాన్ మఠం పూజ శ్రీ కాలభైరవ స్వామీజీ వారి ఆధ్వర్యంలో శ్రీ మహాకాళి కాలభైరవ కళ్యాణ మహోత్సవం జరుగును ఈ కార్యక్రమం సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అనంతరం ఈ కాళీ కాలభైరవ కళ్యాణ మహోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొన్న భక్తులకు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భక్తులకు గురు మంత్రోపదేశము ఈ యొక్క మహామంత్ర ఉపదేశము 111వ మంత్ర ఉపదేశంగా ఇవ్వడం జరుగుతుంది.

No comments:

Post a Comment