Tuesday 7 August 2018

Swarnakarshana Bhairava temple Darshana timing 7:30AM to 11:45AM on Sunday ,Astami,Amavasya and Pournami days only no evening darshanam.#KalabhairavaGuru_Sansthan_Mutt_Rajahmundry #Swarnakarshana_Bhairava Temple#దర్శనం వేళలు: ప్రతీ ఆదివారం, అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఉదయం 7:30నుండి 11:45వరకు, #సాయంత్రం: దర్శనం ఉండదు* #మీరు_ఏమి_తీసుకురావద్దు *కాలభైరవదీక్షా ఘాట్, రాజమండ్రి.ఆ. ప్ర.533104.. ఫోన్.9618182456భక్తిశ్రద్దలతో,సంపూర్ణ విశ్వాసంతో దర్శించిన భక్తులకు మాత్రమే అనుకున్న కార్యములు, ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు ప్రసాదించే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక స్వర్ణభైరవ క్షేత్రం. #నిషేధవస్తువులు* : కొబ్బరికాయలు, పాలు, పెరుగు, తేనె,పంచదార, పండ్లరసములు,గుమ్మడికాయ దీపాలు. *దయచేసిమీరుఏమీ తీసుకురావద్దు* భక్తిశ్రద్ధలతో ,స్వామి వారి మంత్రం జపిస్తూ పరిపూర్ణ నమ్మకంతో దర్శించండి.#విశ్వవ్యాప్తంప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా4కోట్లకు పైగా భక్తుల ఆదరాభిమానాలు పొందుతున్న, జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలకు అతి సులువైన పరిహార మార్గాలు చేస్తూ కొన్ని లక్షల మంది జీవితాలను స్వర్ణ మయం చేస్తున్న, భారతీయ సనాతన వైదిక ఆధ్యాత్మిక ధర్మాలను ప్రచారం చేస్తున్న మన కాలభైరవగురు కాలభైరవటివి యూట్యూబ్ చానల్స్ ను కాలభైరవటివి పేస్ బుక్ పేజ్ ను మీరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.#KalabhairavaGuruhttps://www.youtube.com/c/KALABHAIRAVAGURU#KalabhairavaTVhttps://www.youtube.com/c/KalaBhairavaOur FacebookPage LIKE& SHARE చేయండి:- http://www.facebook.com/kalabhairavaTV#విశేషస్వయఅభిషేకం: #ఉచితఆవునెయ్యిదీపహారతి: #గొప్పవిశిష్టతధనప్రసాదం_: నాణాలను [Ruppe Coins ] ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలోనే ఏకైక క్షేత్రం. #విశిష్టత:నదీతీరాన వెలసిన ముక్తి, మోక్ష, జ్ఞాన,సిద్ధులను ప్రసాదించే శక్తి క్షేత్రం. #కాలభైరవముడుపు: దారుణమైన దుఃఖం కష్టం ఉన్నవారు మాత్రమే మీ గోత్ర నామాలు, మీ సమస్యను కాలభైరవ ముడుపు పేపర్ మీద వ్రాసి,స్వామి మంత్రం జపించి ముడుపుల హుండీ లో సర్పించిన మీ గోత్రనామాల పై స్వామి సన్నిధిలో గురువు గారిచే హోమజపాదులు నిర్వహించబడును.#అష్టైశ్వర్యప్రాప్తి: కొన్ని వేలమంది గురువులు,ఉపాసకులు,సాధకులు, వారి వారి జప,తపశక్తిని త్యాగం చేసిన (ధారపోసిన) శక్తి స్థలం.#విశేషదీపపూజలు:1.కాలచక్రదీపపూజ #మంత్రోపదేశం: ప్రతీ పౌర్ణమి రోజున మంత్రసాధన, మంత్రఉపాసన, మంత్రఅనుష్టానం, మంత్రోపదేశం జరుగును.#ప్రత్యేకహోమములు: మన సేవా కార్యక్రమాలు#అన్నదానసేవ: ప్రతీ ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లోస్వామివారిని దర్శించిన భక్తులకు అన్నప్రసాద వితరణ సేవ జరుగును.మీరు ఈఅన్నప్రసాద సేవకు సహాయం చేయాలంటే.. Online Account number.. *BankA/C *KALABHAIRAVAGURU SANSTHAN MUTT*Account No:0113020551Kotak MAHINDRA BANK*IFSC:KKBK0007876 *DANAVAIPETA BRANCH.Paytm::9000200117,Phonepe::9000200117,GooglePay::9000200117.#ఆకలివద్దకేకాలభైరవఅన్నప్రసాద_వితరణసేవ: #మాతృపితృపూజ:#ఉచితపుస్తకపంపిణీ: #ఉచితజాతకచక్రపరిశీలన: #ఉచితనామకరణమహాయజ్ఞం:#భారతీయుల ప్రాచీనభైరవతత్వంమన భారతదేశం- మన భైరవ తత్వం.

In sunday ashtami amavasya and pournami days

No comments:

Post a Comment