మీకు స్వర్ణాకర్షణకాలభైరవ స్వామి అనుగ్రహం కలుగును గాక..*KalabhairavaGuru Sansthan Mutt Rajahmundry
_________________
కుల మత వర్ణ, స్త్రీపురుష లింగ బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మికముగా,ఆర్దికముగా అభివృద్ధి చెందాలని కాలభైరవ గురూజీ సంకల్పం. ప్రతీ పౌర్ణమి రోజున అఖండ గోదావరీ నదీ తీరాన కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో మాత్రమే జరుగును. ఇప్పటి వరకు ఎక్కడా జరగని గొప్ప కార్యక్రమం ఇది. పీఠములలో పీఠాధిపతులు వారి పరంపర శిష్యులకు మాత్రమే ఇస్తారు. ఇలా ఉపదేశమును..
కానీ మన కాలభైరవ గురూజీ ఉత్సాహం,కోరిక,పట్టుదల, నమ్మకం ,భక్తి శ్రద్ధలు ,ఉన్న ప్రతీ ఒక్కరి జీవితాన్ని పరమాత్మ కు దగ్గరగా ఉండాలని, ప్రతీ వ్యక్తిఆత్మ సాక్షత్కారాన్ని పొందాలని స్వామీజీ సంకల్పము..-
గురుపరంపర మంత్రోపదేశంతో మీ జన్మఖాతాలోకి కోటాను కోట్ల పుణ్యం జమ చేసుకోవచ్చు. గురువుగారు చెప్పిన విధి విధానాలు పాటిస్తూ జపం చేయడం వల్ల, మీ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్త సమస్యలను నివారించు కోవడానికి కావలసిన శక్తి సామర్ధ్యాలు,దివ్య జ్ఞానం, మనోదృడసంకల్పం, వృద్ధి చెందుతుంది. అలాగే నక్షత్ర దోషములు, గ్రహ దోషములు, ఋణ దోషములు,రోగ దోషములు, శత్రు దోషములు కుజదోషములు, సర్ప నాగ కాలసర్ప దోషములు, వివాహా దోషములు, సంతాన దోషములు, ఇలా ఎలాంటి దోషాన్ని, కష్టాన్ని సమస్యను అయినా పోగొట్టుకునే శక్తిని జ్ఞానాన్ని సంపాదించడమే మంత్రోపదేశం అంటే..
నిన్ను తెలుసుకో..,
నిన్ను నువ్వు మార్చుకో..
నిన్ను నువ్వుఉద్ధరించుకో..
నీకు వీలైతే మరొకరిని ఉద్ధరించడానికి కష్టపడు.
అదే కాలభైరవతత్వ గురుమంత్రోపదేశం...
పూర్వ జన్మలో తెలిసితెలియక చేసిన కర్మలు నశింపచేసు కోవడానికి ముక్తి మోక్షము పొందడానికి ఇది ఒక్కటే మార్గం..
గురువు ద్వారా 5 రకాల క్రియలు చేయబడతాయి.
1.పంచగ్రవ్య ప్రాచన,
2.శరీర శుద్ధీకరన,
3.ఆత్మకు పన్చోపచార పూజ, 4.యజ్ఞం మీ స్వహస్తాలతో
5నదీతీర్ధంలో కుడిచెవి
లో మంత్రం ఉపదేశం..అనేవి మంత్రోపదేశం లో చేసే ప్రక్రియలు.... ఇంకా మరిన్ని వివరాకోసం *9000200117
*Kalabhairavam*
face book page చూడండి. *Kalabhairava guru* And
*Kalabhairava TV*
YouTube channels చూడండి.
UPDATES కై మా FACEBOOK
పేజీ ని LIKE చేయండి:-
http://www.facebook.com/kalabhairavam
*KalabhairavaGuru Sansthan Mutt
Rajahmundry. A.P India
Contact Us: +91 9000200717-+91 9618182456
Wednesday, 8 August 2018
Swarnakarshana Kalabhairava Temple
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment